Search This Blog

Tuesday, 28 March 2017

మీకు మీ కుటుంబసభ్యులకు హేవిళంబి నామ ఉగాది శుభాకాంక్షలు!

🍋మామిడి పువ్వుకి మాట వచ్చింది🍋

🐦కోకిల గొంతుకు కుత వచ్చింది🐦

🌿వేప కొమ్మకు పూత వచ్చింది🌿

🍯పసిడి బెల్లం తోడు వచ్చింది🍯

🌿🌾గుమ్మానికి పచ్చని తోరణము వచ్చింది🌾🌿

🌾🍒పండగ మన ముందరికి వచ్చింది🍒🌾

🌾మీకు మీ కుటుంబసభ్యులకు హేవిళంబి నామ ఉగాది శుభాకాంక్షలు!🌾

No comments:

Post a Comment