ఒకేసారి నింగిలోకి 104 ఉపగ్రహాలు
విజయవంతమైన ప్రయోగం
ప్రపంచ రికార్డు సృష్టించిన ఇస్రో
అమెరికా, రష్యాలకు దక్కని ఘనత మన సొంతం
శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
పీఎస్‌ఎల్‌వీ-సీ37, కార్టోశాట్ ఉపగ్రహాన్ని, 103 సూక్ష ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు అభినందనలు. ఇస్రో సాధించిన ఈ ఘనవిజయం.. దేశ అంతరిక్ష శాస్త్ర సమాజం, జాతి యావత్తు గర్వంగా తలెత్తుకునే మరో గొప్ప క్షణం.
No comments:
Post a Comment